హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIRలో రిజెక్ట్ అయిన ఓటర్లకు నోటీసులు

NGKL: అమ్రాబాద్ మండలం వటువర్లపల్లిలో SIRలో రిజెక్ట్ అయిన ఓటర్లకు నోటీసులు అందజేశారు. తల్లిదండ్రులు, ఓటర్ల వయస్సులో వ్యత్యాసం, పేర్లలో తప్పుల కారణంగా 150కి పైగా నోటీసులు వచ్చినట్లు బూత్ అధికారి శంకర్ తెలిపారు. సవరణకు కుల ధ్రువీకరణ లేదా ఇతర గుర్తింపు కార్డులు సమర్పించాలని సూచించారు.