WGL: దుగ్గొండి సర్కిల్ నూతన CIగా బాధ్యతలు చేపట్టిన శంకర్ రావును నల్లబెల్లి పీఎస్‌లో PACS ఛైర్మన్ ఎర్రబెల్లి రఘుపతిరావు, మండల అధ్యక్షుడు మాలోత్ చరణ్ సింగ్ సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరా నియంత్రణ కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దూరి తిరుపతిరావు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన CIను సన్మానించిన కాంగ్రెస్ నేతలు


