హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలకు అభివృద్ధి నిధులు: ఎమ్మెల్యే జారే

BDK: దమ్మపేట మండలం మల్లారం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మంగళవారం సందర్శించారు. విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలు, విద్యా నాణ్యతను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. విద్యార్థుల భద్రత కోసం ప్రహరీ గోడ నిర్మాణానికి శాంక్షన్‌తో పాటు పాఠశాల భవనం అత్యవసర మరమ్మతులకు ప్రత్యేక గ్రాంట్ కేటాయించారు.