హైదరాబాద్: 28°C
తెలంగాణ

'BLAలు SIR పై అవగాహనతో ఉండాలి'

JNG: పాలకుర్తి వీ గార్డెన్స్‌లో జరిగిన SIR ఫేస్-2 సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BLAలు ASDD కేటగిరీపై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా పోకుండా చూడాలని సూచించారు. ప్రతి ఓటరు లిస్టులో పేరు చెక్ చేసుకోవాలన్నారు.