MBNR: జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని మయూరి ఏకొ పార్క్ అటవీ ప్రాంతంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జోగులాంబ సర్కిల్ ఎస్.రాంబాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవాన్ని యజ్ఞంలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ
అటవీశాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం


