NGKL: బిజినేపల్లి మండలం పాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. కృష్ణ ర్యాలీని ప్రారంభించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం నేత్రదానాన్ని సంప్రదాయంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మరణించిన ఆరు గంటల్లోపు నేత్రదానం చేయాలని సూచించారు.
తెలంగాణ
'నేత్రదానం చేయండి.. చిరంజీవిగా జీవించండి'


