MLG: కన్నాయిగూడెం మండలంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని నిర్వాహకులు సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
కన్నాయిగూడెంలో వన మహోత్సవం


