MLG: వార్షిక తనిఖీలో భాగంగా పస్ర పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ కేకన్ సుధీర్ రామనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, స్టేషన్ రికార్డులను సమీక్షించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: పస్ర పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


