హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్టైఫండ్ పెంపు కోసం డాక్టర్ల ధర్నా

HYD: సికింద్రాబాద్‌లోని ఆయుష్ కమిషనర్ కార్యాలయం ముందు ఆయుష్ డాక్టర్లు మంగళవారం ధర్నా చేపట్టారు. డాక్టర్లకు తక్కువ స్టైఫండ్ ఇస్తున్నారని, స్టైఫండ్ పెంపు కోసం 20 రోజులకు పైగా నిరసన తెలిపిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.