హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా ఆదివరాహ స్వామి కళ్యాణ ఉత్సవాలు

PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలోని ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవంలో భాగంగా నేడు వారి కళ్యాణోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి కళ్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఉన్నారు.