హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాజుద్దీన్ మృతికి పువ్వాడ ఘన నివాళులు..!

KMM: గుండెపోటుతో అకాల మరణం చెందిన జిల్లా బీఆర్‌ఎస్ మైనారిటీ అధ్యక్షుడు మహమ్మద్ తాజుద్దీన్ పార్థివదేహానికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులర్పించారు. తాజుద్దీన్ మృతి పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందని గట్టి భరోసా ఇచ్చారు.