GDWL: మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి బిజ్వారం గ్రామానికి చెందిన వైద్య దంపతులు డాక్టర్ అశోక్, డాక్టర్ ప్రియాంక సుమారు రూ.1.54 లక్షల విలువైన మూడు బంగారు ద్వాదశ నామాలను మంగళవారం విరాళంగా అందజేశారు. ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి, వ్యవస్థాపక వంశీయులు ప్రహ్లాద రావుల సమక్షంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వీటిని అలంకరించారు.
తెలంగాణ
తిమ్మప్ప స్వామికి బంగారు ద్వాదశ నామాలు


