హైదరాబాద్: 28°C
తెలంగాణ

వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

నారాయణపేట పట్టణంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం ప్రారంభించారు. అధికారుల ఆధ్వర్యంలో 500 మొక్కలు నాటారు. ప్రతి శాఖకు కేటాయించిన టార్గెట్ ప్రకారం మొక్కలు నాటాలని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను చైతన్యపరిచి మొక్కలు నాటేందుకు ప్రోత్సహించాలని ఆమె సూచించారు.