MLG: ములుగులో మాజీ రెడ్కో ఛైర్మన్ వై.సతీష్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సతీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఘనంగా మాజీ రెడ్కో ఛైర్మన్ జన్మదిన వేడుకలు


