హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మొక్కలు నాటిన మున్సిపల్ కమిషనర్

GDWL: అలంపూర్ మున్సిపల్ పరిధిలో వనమహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించి భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందేలా చూడాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్, స్థానికులు పాల్గొన్నారు.