MNCL: బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో సరైన లెక్చరర్లు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు హాస్టల్ గోడ దూకి బయటకు వచ్చి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకుని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు వెనుదిరిగారు.
తెలంగాణ
VIDEO: బెల్లంపల్లి గురుకుల విద్యార్థుల ఆందోళన


