హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పార్టీలు వేరైనా అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తాం'

MBNR: పార్టీలు వేరైనా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్దనున్న డైట్ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డైట్ కళాశాల నిర్మాణాన్ని జనవరిలో ప్రారంభించామని, ప్రారంభించిన 8 నెలల కాలంలోనే పూర్తి చేసామన్నారు.