KMM: సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సర లాభాల బోనస్ ప్రకటన కోసం 37 వేల మంది కార్మికులు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లాభాల ఆధారంగా ఈ బోనస్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడంతో బోనస్ ప్రకటన ఉండకపోవచ్చనే ప్రచారం కార్మికుల్లో అనుమానాలకు దారితీస్తోంది.
తెలంగాణ
సింగరేణి బోనస్ ప్రకటనపై సస్పెన్స్..!


