హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న మంత్రి

JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శ్రావణ మంగళవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన మంత్రికి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సూపరిడెంట్ శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.