GDWL: మానవపాడు మండలం పెద్ద పోతులపాడు గ్రామానికి చెందిన బోయ మహేష్ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు స్వయంగా కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వారి మృతదేహాన్ని పరిశీలించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ మనోధైర్యం చెప్పారు. కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ


