JGL: జిల్లా అసోసియేషన్ ఆటియ పాటియా సెలక్షన్స్‌లో ధర్మపురి జడ్పీహెచ్ఎస్ క్రీడాకారులు బి.సాయి చరణ్, సింధుజ అనే విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అదే పాఠశాల విద్యార్ధి ముస్కు విశాల్ సౌత్ జోన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ పోటీలలో, లాంగ్ జంప్ విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక అయ్యారు.
తెలంగాణ
లాంగ్ జంప్‌లో రాష్ట్రస్థాయికి ఎపికైనా విద్యార్థులు


