2013 లైంగిక దాడి కేసులో తెహల్కా మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. బాంబే హైకోర్టు విధించిన 10 ఏళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ.. తరుణ్ తేజ్‌పాల్ పెట్టుకున్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రెండు వారాల్లోగా లొంగిపోయి, ఆ సర్టిఫికెట్‌ను సమర్పించాలని జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది.
వార్తలు
తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్


