హైదరాబాద్: 28°C
తెలంగాణ

27న కోర్టులకు ప్రత్యేక సెలవు..!

KMM: ఈ నెల 27న రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాలకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ప్రత్యేక సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులు, ట్రిబ్యునళ్లు, లేబర్ కోర్టులకు ఈ సెలవు వర్తించనుంది. దీంతో 26, 27, 28 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు కోర్టులకు సెలవులు రాగా, శనివారం మాత్రం హైకోర్టు యథావిధిగా పనిచేయనుంది.