NRML: ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. మంగళవారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను తనిఖీ చేశారు. కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. నిఘాను పటిష్టం చేయాలని సూచించారు.
తెలంగాణ
'ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించాలి'


