JN: కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. దుబ్బ తండ గ్రామానికి చెందిన పలు పార్టీల నేతలు నేడు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణి విస్తృతంగా తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలకు ఎమ్మెల్యే సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి: MLA


