KMM: వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ అల్పాహారం తిన్న కొద్దిసేపటికి కడుపు నొప్పి, వాంతులతో 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్


