హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిత్తడి నేలల పరిరక్షణకు పటిష్ట చర్యలు

MLG: జిల్లాలో చిత్తడి నేలలు, జలవనరుల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్, జిల్లా చిత్తడి నేలల కమిటీ ఛైర్మన్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. జలవనరుల విస్తీర్ణం, హద్దులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పక్కాగా నమోదు చేయాలని, నిర్ణీత గడువులో సర్వే పూర్తి చేసి నివేదిక అందించాలని సూచించారు.