KNR: గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర గార్డెన్స్‌లో రేషన్ కార్డుదారులకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. చౌకధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీలో పారదర్శకత కోసమే స్మార్ట్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చూస్తామన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


