హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వేజ్ బోర్డు ఒప్పందం జరగకుండా కేంద్రం నిర్లక్ష్యం'

MNCL: కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ బొగ్గు బొగ్గు పరిశ్రమలకు అనుకూలంగా వ్యవహరిస్తూ 12వ వేజ్ బోర్డు ఒప్పందం జరగకుండా నిర్లక్ష్యం చేస్తోందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లో మాట్లాడుతూ.. బొగ్గు పరిశ్రమల ఎన్నికల్లో 51 శాతం మెజార్టీ వచ్చిన సంఘాలతోనే ఒప్పందాలు చేస్తామని కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతోందని తెలిపారు.