సిరిసిల్లలో ఈ నెల 28న పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నులుపౌర్ణమి వేడుకలకు కేంద్రమంత్రి, ఎంపీ బండి సంజయ్ కుమార్‌ను పద్మశాలి సంఘం ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం తదితరులు పాల్గొని, ఆహ్వాన పత్రికను అందజేశారు.
తెలంగాణ
నులుపౌర్ణమి వేడుకలకు బండి సంజయ్‌కు ఆహ్వానం


