హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NLG: శాలిగౌరారంలో రేషన్ స్మార్ట్ కార్డులను మంగళవారం ఎమ్మెల్యే సామేలు పంపిణీ చేశారు. లబ్ధిదారుల పూర్తి వివరాలతో కూడిన స్మార్ట్ రేషన్ కార్డును ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా ప్రభుత్వంలో పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.