హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్ఐఆర్ ఫేజ్-2పై ఎమ్మెల్యే సమీక్ష

JN: పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి SIR ఫేజ్–2పై BLAలు, కాంగ్రెస్ నాయకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఓటరుకు జాబితాలో చోటు కల్పించేలా బూత్‌ల వారీగా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, చిరునామా మార్పులు, డూప్లికేట్ పేర్లను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.