MDK: టేక్మాల్ గ్రామంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఓ విద్యుత్ స్థంబాన్ని పిచ్చి మొక్కలు చుట్టేసి ప్రమాదకరంగా మారింది. స్తంబానికి ఉన్న విద్యుత్ వైర్‌ను తీగలతో కూడిన పిచ్చి మొక్కలు దట్టంగా చుట్టేసి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నాయని స్థానికులు వాపోయారు. సంబందించిన అధికారులు స్పందించి సమస్య పరిష్కరించే విదంగా చర్యలు తీసుకోవలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
విద్యుత్ స్థంబాన్ని చుట్టేసిన పిచ్చి మొక్కలు..


