నారాయణపేటలో బాలికల జిల్లా స్థాయి స్పోర్ట్స్ టోర్నమెంట్‌ను మంగళవారం కలెక్టర్ ప్రియాంక ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. బాలికలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలని, బాల్య వివాహాలను అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
స్పోర్ట్స్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన కలెక్టర్


