హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాంటీ డ్రగ్ ఫ్లెక్సీని ఆవిష్కరించిన గవర్నర్

NZB: నగర శివారులోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా హాజరై లక్ష మంది సంతకాలతో రూపొందించిన యాంటీ డ్రగ్ ఫ్లెక్సీని ఆవిష్కరించారు. విద్యార్థులు, యువతతో నషా ముక్త్ ప్రతిజ్ఞ చేయించారు. ఎంపీ అరవింద్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ పాల్గొన్నారు.