హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోరంటాలలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్

SRCL: మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. గోరంటాలలో వన మహోత్సవం కింద మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 8 లక్షల 65 వేల మొక్కల లక్ష్యంలో 79 శాతం పూర్తి చేశామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఇంటికి మూడు నుంచి ఐదు మొక్కలు పంపిణీ చేస్తామని, ప్లాస్టిక్‌కు బదులు బట్ట సంచులు వాడాలన్నారు.