హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి'

ADB: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి అన్నారు. మంగళవారం బేల మండలంలోని గణేష్ పూర్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు క్రీడ సామాగ్రిని అందజేశారు. విద్యార్థుల మానసిక ఉల్లాసానికి, మేధాశక్తి పెంపొందడానికి క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు.