NZB: జిల్లా ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్‌గా జిఎసిసిఎస్ రెడ్డి నియమితులయ్యారు. నిజామాబాద్-2 డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న ఆయనకు పదోన్నతి కల్పించి డీఆర్ఎంగా నియమించారు. ఈ సందర్భంగా బాన్సువాడ, కామారెడ్డి ఆర్టీసీ డిపోల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు రెడ్డిని కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎమ్‌గా జిఎసిసిఎస్ రెడ్డి


