హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలి'

HNK: రానున్న గ్రేటర్ మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడే అభ్యర్థులు గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎండీ అంకుష్ అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో 63వ డివిజన్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. సోషల్ మీడియా జాతీయ కోఆర్డినేటర్ రహమతుల్లా పాల్గొన్నారు.