హైదరాబాద్: 28°C
తెలంగాణ

లెక్చరర్‌పై పోక్సో కేసు నమోదుకు డిమాండ్

VKB: మైనర్ విద్యార్థినిపై వాట్సాప్ ద్వారా లైంగిక వేధింపులకు పాల్పడిన తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్‌ను వెంటనే అరెస్టు చేయాలన్నారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని సీఐటీయూ, కేవీపీఎస్ తదితర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.