HNK: ఎంపీ డా. కడియం కావ్య మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ని కలిశారు. కాజీపేట నూతన బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన భూమి మార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. KZP సిగ్నల్ జంక్షన్ వద్ద SCRకు చెందిన భూమిని రాష్ట్ర ప్రభుత్వ భూమితో సమాన భూ విలువ ప్రాతిపదికన మార్పిడి చేసేందుకు రైల్వే ప్రతిపాదించిన విషయాన్ని తెలిపారు.
తెలంగాణ
మంత్రి పొంగులేటిని కలిసిన ఎంపీ కావ్య


