హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాదాపూర్‌లో మిలాద్‌-ఉన్‌-నబీ పీస్ కమిటీ సమావేశం

RR: మిలాద్‌-ఉన్‌-నబీ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని మాదాపూర్ పోలీసులు మత పెద్దలకు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఊరేగింపుల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూసుకోవాలని, సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దని అధికారులు కోరారు.