హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ

MHBD: విద్యార్థులు క్రమశిక్షణతో, ఇష్టంగా, పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి అన్నారు. కల్వల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆయన ఇవాళ స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు భేతీ సత్యనారాయణ అధ్యక్షత వహించారు.