MHBD: మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ పాల్గొని మొక్కలు నాటారు.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటవీ సంపద రోజురోజుకూ తగ్గిపోతున్న నేపథ్యంలో ప్రతి పౌరుడు మొక్కలు నాటాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి'


