హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధికారులు సమన్వయంతో పని చేయాలి'

HNK: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను భారీగా తగ్గించడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఇవాళ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రోడ్డు సేఫ్టీ కమిటీ విస్తృత స్థాయి సమావేశాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సీపీ డా. శ్వేతా రెడ్డి, డీసీపీ కవితతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.