SDPT: హుస్నాబాద్‌లో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ 108వ జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ దండి లక్ష్మి కొమురయ్య, వైస్ ఛైర్మన్ చిత్తారి పద్మ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం బీపీ మండల్ చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.
తెలంగాణ
బీపీ మండల్ జయంతి సందర్భంగా ఘన నివాళులు


