VKB: గచ్చిబౌలిలో జరిగిన 1st వరల్డ్ ఇంటర్నేషనల్ తైక్వాండో ఛాంపియన్‌షిప్-2026లో పరిగికి చెందిన రాథ్లావత్ రిషి నాయక్, నిశాంత్‌లు బంగారు పతకాలు సాధించారు. దీంతో వారికి, కోచ్ కలీం ఉద్దీన్‌ను పరిగి ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. 1,200 మంది పోటీపడిన ఈ పోటీల్లో పరిగి విద్యార్థులు రాణించడం జిల్లాకే గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు.
తెలంగాణ
తైక్వాండో పరిగి విద్యార్థులకు MLA సన్మానం


