హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూపాలపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జికి ఘన స్వాగతం

BHPL: భూపాలపల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జిగా తాడూరు మహతి వైష్ణవి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆమెను ఘనంగా సత్కరించారు. న్యాయస్థానంలో కేసుల పరిష్కారానికి బార్‌, బెంచ్‌ సమన్వయంతో పనిచేస్తామని అసోసియేషన్‌ అధ్యక్షుడు కునూరు సురేష్‌కుమార్‌ తెలిపారు.