హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కానిస్టేబుల్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

WGL: ఫోర్త్ బెటాలియన్ నూతన కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నూకల సత్య శ్రీనివాసరావును రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంక్షేమం, బెటాలియన్లోని సమస్యలపై మాట్లాడి. ఇటీవల కానిస్టేబుల్ మనోజ్‌పై జరిగిన దాడి ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ను కోరేలా కమాండెంట్ కు వినతిపత్రం అందజేశారు.