హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఫీజు బకాయిలను రాబట్టే వరకు పోరాటం ఆగదు'

ASF: విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయంగా దక్కాల్సిన ఫీజు బకాయిలను ప్రభుత్వం నుండి రాబట్టే వరకు బీజేపీ పోరాటం ఆగదని సిర్పూర్ MLA హరీష్ బాబు అన్నారు. మంగళవారం BJP రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రా రావు చేపట్టిన నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. విద్యార్థులకు పూర్తి న్యాయం జరిగేలా ఈ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్తామని MLA పేర్కొన్నారు.